గ్రామీణ ప్రాంతంలో ప్రమాదాలు – జాగ్రత్తలు ఎక్ట్రికల్ షాక్ లేక కరెంటు షాక్కేబుల్ లేక ఇన్సులేటర్తో కప్పబడని కరెంటు తీగలను ఎవరైనా ముట్టుకుంటే ఎక్ట్రికల్ షాక్ తగులుతుంది. సవ్యంగా లేని ఎక్ట్రికల్ కలెక్షన్లు, స్విచ్చిు, ప్యూజు లేక కరెంట్ తీగల్లో నుండి బయటకు వచ్చిన కరెంటు, ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు గాయాన్ని కలుగజేస్తాయి. తడిగా వున్నప్పుడు …
పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకంఆశాలత, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతు హక్కుల వేదికపశువులను వధ నిమిత్తం అమ్మటాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (రెగ్యులేషన్ అఫ్ లైవ్‌స్టాక్ మార్కెట్స్) రూల్స్ 2017’’ పేరిట కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. …
వేసవిలో పశువుల సంరక్షణ వేసవి కాంలో పశువుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం. ముఖ్యంగా గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవుకు వేసవి తీవ్రత ప్రాంతాన్నిబట్టి మారుతుంది. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ ఎక్కువగా వుండటం వల న, ఈ వాతావరణం పశువులకు వడదెబ్బ తగలడానికి అనుకూలం. మన దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి. మాళీ గేదెలు …
వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధక మవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వల్ల …
సమగ్ర సస్యరక్షణ మామిడి పంటను వివిధ దశలో అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. మామిడి నాశించే ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులు ఈ దిగువన సూచిస్తున్నాం. మామిడిని ఆశించే పురుగులు – నివారణ: తేనె మంచు పురుగులు (మాంగో హాపర్స్) లక్షణాలు : తల్లి పురుగులు, పిల్ల …
2020-21 బడ్జెట్లో వ్యవసాయరంగానికి ప్రధాన్యత ఇవ్వాలి అఖిల భారత రైతు సంఘాల పోరాటాల సమన్వయ సమితి – ఎ.ఐ.కె.ఎస్.సి.సి. 2020-21 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి చర్చించి మీ ముందు నిర్ధిష్టమైన ప్రతిపాదలను వుంచాలని భావించింది. మీరు పరిశీలించి …
తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, …
మిత్రులారా ఈ రోజు కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై“రైతు స్వరాజ్య వేదిక”విశ్లేషణ, పత్రికా ప్రకటన. 2020 ఫిబ్రవరి 1 వ తేదీ; గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం; ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ బడా కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది. …
విషముష్ఠి విషముష్టి చెట్టును కొన్ని ప్రాంతాలలో ముషిణి, ముషిడి ముష్ఠి అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారు 10-15 మీటర్ల వరకు పెరిగే వృక్షం. పత్రాలు అండాకారంలో ఉండి ప్రతి కణుపుకు రెండు ఉంటాయి. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి దళసరిగా ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా …
వంగలో కాండము, కాయతొలుచు పురుగు పురుగు ఆశించు కాలం: అన్ని సమయాల్లో రావచ్చు నివారణ : ఈ పురుగు ఒక్క వంగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది. వాల్చిన తలలను, తొలచిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. ఎకరానికి 50 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి …
