Skip to content

Uncategorized

వంగలో కాండము, కాయతొలుచు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

Srikanth Adira July 17, 2020 1 min read

వంగలో కాండము, కాయతొలుచు పురుగు

పురుగు ఆశించు కాలం: అన్ని సమయాల్లో రావచ్చు

నివారణ : 

  • ఈ పురుగు ఒక్క వంగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది. 
  • వాల్చిన తలలను, తొలచిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.  
  • ఎకరానికి 50 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతి పర్యవేక్షణ మాత్రమే కాకుండా మగ రెక్కల పురుగులను బందించి సమర్ధవంతంగా అదుపుచేయవచ్చు.
  • 5% వేప కషాయం పిచికారి చేసి పొలంలో తల్లిపురుగు గుడ్లు పెట్టకుండా పారద్రోలవచ్చు. 

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.