Skip to content

Telugu

November 27, 2024 3 min read

అన్నదాత సుఖీభవ పథకం 2024: పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక…

June 22, 2021 2 min read

సస్యరక్షణలో వృక్షసంబంధ కషాయాల తయారీ మరియు వినియోగంలో కొన్ని సూచనలు

పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ…

June 22, 2021 3 min read

మాయమైపోతున్న మంచినీరు

ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు,…

June 22, 2021 2 min read

విత్తన రంగంలో సి.ఎస్‌.ఎ. కృషి – యాదవ రెడ్డి రీజన్‌ కో-ఆర్డినేటర్‌, సి.ఎస్‌.ఎ.

ఏ రకం వరి పంటకైనా విత్తనం పునాది. విత్తనం పండిరచాలి. నూర్పిడి చేయాలి. సరిjైున పద్ధతిలో శ్రేణికరణ (ప్రాసెసింగ్‌) చేయాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.  మంచి…

March 5, 2021 3 min read

మార్చి మాసంలో వ్యవసాయ పనులు

1. వరి రబీ వరిలో తెగుళ్ళ నివారణ (సమగ్ర సస్యరక్షణ) అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకు ఎండు తెగులు, పొట్టకుళ్ళు తెగులు  వీలైనంత వరకు తెగుళ్లను…

March 1, 2021 1 min read

భూసారాన్ని, తేమను మెరుగు పరిచేదెలా?

భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే…

March 1, 2021 2 min read

తెగుళ్ళపై వాతావరణ పరిస్థితుల ప్రభావం

వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ…

December 14, 2020 3 min read

మిరప రకాలు

ముఖ్యమైన మిరప రకాలు బార్డ్స్‌ ఐ చిల్లీ (ధని) ఇది ముఖ్యంగా మిజోరాం, మణిపూర్‌ ప్రాంతాల్లో పండిస్తారు. మిరప రకల్తవర్ణంలో ఉండి ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది.…

December 14, 2020 2 min read

వరిలో విత్తనశుద్ధి

విత్తనశుద్ధి ఎంపిక చేసిన విత్తనాలను విత్తేందుకు ముందు రకరకాల పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసినచో పంటకాలంలో ఆశించే చీడపీడలను చాలావరకూ నివారించవచ్చు. ఆవు మూత్రంతో విత్తనశుద్ధి: విత్తనాల్ని ఆవు…

November 9, 2020 1 min read

వరి నారుమడి తయారీ

నారుమడి తయారీ వరి విత్తడానికి ముందు నారుమడి స్థలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధంగా నారుమడి నేలను సారవంతం చేయాలి. ఈ…