నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD చేయవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పత్తి మార్కెట్ రోజుకు 15,000 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వస్తుంది కానీ ఏమి లాభం దీంట్లో CCI ( …
వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. రైతులు ప్రతి పంటకాలంలో పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. పురుగుల గురించి, వాటి జీవిత చక్రాల గురించి రైతులకు తెలిసి …
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…? సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ కేవలం రాష్ట్ర, జిల్లా స్థాయి స్థూల అభివృద్ధి (జీడీపీ) పెరగడమే, రాష్ట్ర అభివృద్ధిగా పరిగణిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో సంపద పెరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం …
సొర, బీర, కాకర, పొట్ల, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ మరియు చిక్కుడు పురుగులు: గుమ్మడి పెంకు పురుగు నివారణ : తల్లి పురుగులు లేత ఆకులను ఆశించి ఎక్కువ నష్టం పంటకు కలిగిస్తాయి. వీటి నివారణకు వేప కషాయం లేదా నీమాస్త్రం రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పండు ఈగ …
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనాలను పచ్చళ్ళలో సువాసనకై వాడతాము. ఆకుకూరలలో చాలా పోషక విలువలు ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతికూర మరియు గింజలలో ”ఔషధ గుణాలు” …
ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244) సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్‌లైన్ …
శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని …
గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. ఆమె కుటుంబానికి 3 లక్షల అప్పు వుంది.. 6 గురు కుటుంబ సభ్యుల పోషణ, ముగ్గురి పిల్లల చదువు ఖర్చు, ఆరోగ్యం ఖర్చులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక …
ఇంగ్లీషు పేరు: అలోవీరా శాస్త్రీయ నామం: అలో బార్బడెన్ సిస్ (లేదా) అలోవీరా కుటుంబం: జాంతోరిఏసియా (లిలియేసి) అలోవీరా సుమారు 2 అడుగుల ఎత్తు పెరిగే రసవంతమైన పత్రాలతో పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు దగ్గరగా ఒకే చోటు నుండి గుత్తివలె వస్తాయి. పత్రాలు అడుగు భాగం వెడల్పుగా ఉండి, రానురానూ సన్నబడుతూ ఉంటాయి. పత్రాల …
సగటు దిగుబడులు – పంట రుణం – పంటల బీమా – ఆదాయాలు – ఆరోగ్య సమస్యలు (తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఒక ప్రధానమైన పంట) 1. 2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) …
