పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది. ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది. పొలం గట్లపై ఇంగ్లీషు …
తల్లి పురుగు : ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి వుంటాయి. వేేగంగా ఎగురుతాయి. గుడ్లు : లేత పసుపు రంగు గుడ్లను ఒక్కొక్కటిగా ఆకు తొడిమలపైన పూత పిందెల పైన 100కి పైగా పెడతాయి. లార్వా : లేత పసుపురంగులో ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబి రంగులోకి మారతాయి. తల …
జీవామృతం జీవామృతం తయారీకి అవసరమైన ముడి సరుకులు: ఆవు పేడ 10 కిలోలు ఆవు మూత్రం 10 లీటర్లు నల్ల బెల్లం 2 కిలోలు శనగ పిండి 2 కిలోలు ప్లాస్టిక్ డ్రమ్ము 200 లీటర్లది తయారు చేసే విధానం: పెద్దపాత్రలో 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి 10 కిలోల పేడ కలపాలి. కట్టెతో …
వరిలో కాండం తొలుపు పురుగు పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ: ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్, టెలినోమస్ ఫెలిఫెసిమెన్స్ …
వరిలో సుడి దోమ పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి. పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి …
వరిలో ఆకుముడత ఆకు ముడత వేరుశనగ, వరి, పత్తి, కంది, మరియు కూరగాయలలో ఎక్కువ వస్తుంది. పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ: పొలంపై …
వరిలో పచ్చదీపపు పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాటే ముందు నారు మొక్కలను 5 శాతం వేప గింజల కషాయంతో 24 గం||లు శుద్ధి చేయాలి. పొలంలో ఎప్పుడూ నీరు నిలువ ఉంచకుండా అప్పుడప్పుడు నీటిని తీసేస్తూ ఉండాలి (‘శ్రీ వరిసాగులో ఈ పురుగు …
దాసరి పురుగు పురుగు ఆశించు కాలం: ఫిబ్రవరి – అక్టోబర్ నివారణ : లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు. పురుగుమందుల వాడకం ఆపివేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన ట్రైకోగ్రామా, అపాంటిలిస్, బ్రాకన్, అక్షింతల పురుగులు, సిర్ఫిడ్ ఈగలు, క్రైసోపా మొదలగునవి దాసరి పురుగును సహజంగానే అదుపులో ఉంచుతాయి. తల్లి …
ఎర్ర గొంగళి పురుగు పురుగు ఆశించు కాలం: జూన్ – ఆగస్టు పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసుకుని కలియ దున్నుకోవాలి. దీని వలన గొంగళి పురుగు పొలంలోకి ప్రవేశించదు. ఎకరం పొలంలో 10 వేప ఆకుల గుత్తులను 10 వేరు వేరు స్థలాలలో ఉంచుకోవాలి. ఎకరానికి 10 …
తామర పురుగు పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయడం వలన పురుగు ఉధృతి తగ్గుతుంది. ఎకరానికి 15-20 నీలపురంగు జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. …
