ఇతర నల్లులు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు ఇతర పురుగులలో నుండి రసం పీల్చి జీవిస్తాయి. పురుగుల అదుపు : అన్ని రకాల పురుగులు, పేనుబంక, గొంగళి పురుగు, గుడ్లు, పచ్చదోమ జీవిత దశలు : డామ్సెల్ నల్లి తల్లి పురుగు చిన్నగా 2-4 మి.మీ. సైజులో సన్నగా గోదుమ నుండి ఎరుపు …
పైరేట్ నల్లి ఆహారపు అవాట్లు : తల్లి ప్లి పురుగు అన్ని పురుగు నుండి రసంపీల్చి జీవిస్తాయి. పురుగుల అదుపు : పేనుబంక, కాయతొుచు పురుగు, పచ్చదోమ, పొలుసు, గుడ్లు, తామర పురుగు, తెల్లదోమ జీవిత దశలు : నారింజ రంగులో 2 మి.మీ. సైజులో చిన్నగా గుండ్రంగా వుండి తల మొనదేలి వుంటుంది. తల్లిపురుగు …
ముసురు ఈగ ఆహారపు అలవాట్లు : తల్లి ఈగలు పూలలోని తేనె, పుప్పొడి తిని జీవిస్తాయి. లార్వాల చీడపురుగులను తింటూ ఎదుగుతాయి. పురుగుల అదుపు : పేనుబంక, తామరపురుగు, పొలుసు పురుగు, చిన్న లార్వాలు, పచ్చపురుగు. జీవిత దశలు : తల్లి పురుగు రెండు రెక్కులు కలిగి నల్లని శరీరంపై పసుపు పట్టీ కలిగి, కందిరీగలను …
టాకినిడ్ ఈగ ఆహారపు అలవాట్లు : తల్లి ఈగలు పూలలోని తేనె, పుప్పొడి తిని జీవిస్తాయి. ఇతర దశలు చీడపురుగుల శరీరాలో తింటూ ఎదుగుతాయి. పురుగుల అదుపు : పేనుబంక, కాయతొలుచు పురుగు, పచ్చదోమ, పొలుసుపురుగు. జీవిత దశలు : తల్లి పురుగు ఈగను పోలి కొంచెం పెద్దదిగా నల్లని గోదుమ రంగు నుంచి కాంతివంతమైన …
కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్.సి. (క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి …
గ్రామీణ శ్రామికులకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని కేంద్ర మంత్రులు పొగుడుతుండటం మనం చూస్తూవుంటాం. ఇది కొంతవరకు నిజం కూడా. పథకం అమలులో గ్రామీణా భివృద్ధిశాఖ ఏర్పాటు చేసిన విధి విధానాలు, పద్ధతులు, సమాచారం అందుబాటు, పారదర్శకత …
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనాలను పచ్చళ్ళలో సువాసనకై వాడతాము. ఆకుకూరలలో చాలా పోషక విలువలు ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతికూర మరియు గింజలలో ”ఔషధ గుణాలు” …
వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు తక్కువ విత్తనంలేత మొక్కులు నాటటందూర దూరంగా నాటటంతక్కువ నీరుకలుపును నేలలోకి కలిపివేయడంసేంద్రియ ఎరువులు వాడకంశ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువను తీసుకోవాలి. శ్రీ పద్ధతిలో వరి సాగుకు భూమిని సేంద్రీయ …
పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కులుగా కోసి పొం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది.ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ …
వరి చేనులో చేపల పెంపకం – ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి…. ఒక ఎకరం పొలంలో 60 సెంట్లు వరి, 20 సెంట్లు చేపల చెరువు, 20 సెంట్లు గట్టుగా తయారు చేసుకోవాలి. తేమను ఎక్కువ కాలామ్ నిలువ వుంచే నల్ల రేగడి భూములలో ఇలా చేయుటకు అనుకూలం ఉదజని సూచిక 6.8 నుండి …
