పురుగులలో తెగుళ్లు బూజు తెగులు: పురుగు శరీరమంతా విపరీతంగా బూజు పెరిగి తెల్లగా సుద్దముక్కల్లా గట్టిగా అయిపోతాయి. పెంకుజాతి పురుగులపై మెటారైజియం, గొంగళి పురుగులపై బవేరియా, నొమూరియా తెగుళ్లు వస్తాయి. వైైరస్ తెగులు: వైరస్ తెగులు సోకిన పురుగు మొక్కపైకి ఎక్కి తల క్రిందులుగా వేలాడుతూ చనిపోతుంది. శరీరమంతా ద్రవంగా మారిపోతుంది. పచ్చపురుగు, లద్దెపురుగులలో ఎన్పివి …
సాలీళ్లు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు శత్రుపురుగులను గూటిలో పట్టి రసంపీల్చి తింటాయి. పురుగుల అదుపు : పచ్చదోమ, కాయతొలుచు పురుగులు, సీతాకోక చిలుకలు, ఈగలు, తెల్లదోమ జీవిత దశలు : ఇవి 4 జత కాళ్ళు కలిగి ఉంటాయి. రెక్కలు ఉండవు. గుంపులుగా గుడ్లు దారాలతో అల్లిన గూటిలో లేదా మడచిన …
గొల్లభామ ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి. పురుగుల అదుపు : పేనుబంక, పండ్ల ఈగలు, మిడతలు, గొంగళిపురుగులు. జీవిత దశలు : తల్లి పురుగులు పరిసరాలలో కలిసిపోయే రంగు, ఆకృతులను కలిగి వుంటాయి. ఇవి చీడ పురుగులకు చలనం లేనట్లుగా భ్రమను కల్పిస్తూ నిరీక్షించి పట్టి తింటాయి. …
ఎర్ర చీమలు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని పురుగులను కొరికి తింటాయి. పురుగుల అదుపు : ఆకుతినే గొంగళిపురుగులు, రసం పీల్చు నల్లులు, పచ్చదోమ, కాయతొలుచు పురుగులు సీతాకోక చిలుకలు. జీవిత దశలు : ఇవి ఆకులును మడచి దారాలతో గూళ్లు కడతాయి. రాణి చీమ రెండు రకాల గుడ్లు పెడుతుంది. …
కందిరీగలు ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు తేనె నీరు తాగి జీవిస్తాయి. లార్వా దశ చీడపురుగులపై జీవిస్తాయి. పురుగుల అదుపు : పచ్చపురుగు, ఇతర గొంగళి పురుగులు, సాలీళ్లు. జీవిత దశలు : వివిథ జాతులకు చెందిన కందిరీగలు నల్లగా లేదా నలుపుపై పసుపు, ఎరుపు రంగులో ఉండి ఒక్కటిగా లేదా సామూహికంగా జీవిస్తాయి. …
తూనీగలు / డామ్సెల్ ఈగలు ఆహారపు అలవాట్లు : తూనీగలు గాలిలో పురుగులను పట్టి తింటాయి. పిల్ల పురుగు నీటిలో పురుగులను తింటాయి. పురుగుల అదుపు : పచ్చదోమ, గొంగళిపురుగులు తల్లిపురుగులు, జీవిత దశలు : తల్ల్లిపురుగులు 4 పారదర్శక రెక్కలతో సన్నగా, పొడవుగా లోహపు కాంతితో మెరిసే రంగును కలిగి ఉంటాయి. నీటి అంచున …
కరాబిడ్ పెంకు పురుగు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని రకాల పురుగును కొరికి తింటాయి. పురుగుల అదుపు : గొంగళిపురుగులు, ప్యూపాలు మరియు నత్తలు. జీవిత దశలు : తల్ల్లిపురుగులు 2-6 మి.మీ. సైజులో లోహపు కాంతితో మెరిసే లోహపు రంగుతో (నీలం, ఆకుపచ్చ, ఎరుపు) పొడవైన మీసాలు కలిగి ఉంటాయి. …
అక్షింతల పురుగులు ఆహారపు అలవాట్లు : తల్లి పిల్ల పురుగులు అన్ని రకాల పురుగులను కొరికి తింటాయి. పురుగుల అదుపు : పేనుబంక, పొలుసు పురుగులు, తెల్లదోమ జీవిత దశలు : తల్లి పురుగులు అర్థచంద్రాకారంలో పసుపు, ఎరుపు మరియు నలుపు రంగులో వుంటాయి. వీటిలో కొన్ని తాకితే తమని తాము రక్షించు కోవడానికి దుర్గంధాన్ని …
అల్లిక రెక్కల పురుగులు ఆహారపు అలవాట్లు : తల్లి పురుగు పూల పుప్పొడి, తేనె తింటాయి. వాటి డింబకాలు అన్ని రకాల పురుగులను రసంపీల్చి తింటాయి. పురుగుల అదుపు : పేనుబంక, పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగులు, కాయతొలుచు పురుగులు, వాటి గుడ్లు, పొలుసు పురుగులు. జీవిత దశలు : తల్లిపురుగు 4 పారదర్శక …
