వరిలో గొట్టాల పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలను సరియైన దూరంగా నాటాలి. పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ: పొలంలో …
జొన్నలో రసం పీల్చు పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – జనవరి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలం చుట్టూ 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. బంతి మరియు ఆముదం మొక్కలను ఎర పంటగా అక్కడక్కడ వేసుకోవాలి. నివారణ : పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం …
వివిధ పంటలలో ‘పేనుబంక’ పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేనుబంక తట్టుకునే రకాలను నాటుకోవడం. ఎకరానికి 15-20 జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. నివారణ : పురుగుమందుల వాడకం ఆపిపేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన …
వివిధ పంటలలో ‘పచ్చదోమ’ పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు (డింబకములు) లేత ఆకుల రసమును పీల్చడం వలన మొక్కలు వాడి క్రమంగా చనిపోతాయి. ఆకులపై ఎర్రని రంగు చారలు బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల మొక్కలు చనిపోతాయి. …
పురుగు మందులా?…. పురుగు విషాలా ? పేరులో ఏముంది… పురుగు మందులా ? విషాలా ? ‘పురుగు మందులు’ చాలా ఘాటైన, తీవ్రత కలిగిన రసాయనాలు. అవి చాలా విషపూరితమైనవి. అనేక రకాలైన ప్రాణులను చంపగలిగే శక్తి ఉంటుంది. పంటపై వచ్చే పురుగులనే కాక చాలా పెద్ద జీవాలైన మనుషులను, గొడ్లను, పక్షులను చంపే శక్తి …
వ్యవసాయంలో సహజ వనరుల వినియోగం క్ర.సం. ద్రావణం పేరు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం 1. పంచగవ్వ ఆవుపేడ, మూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, కొబ్బరినీరు, కల్లు, అరటిపండ్లు, బెల్లం 15 రోజులు మురగ బెట్టాలి 2. జీవామృతం ఆవుపేడ, మూత్రం, నల్లబెల్లం, శనగపిండి 7 రోజులు మురగ బెట్టాలి 3. అమృతజలం ఆవుపేడ, …
సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత క్ర.సం వృక్షం పేరు వృక్షం భాగం మూల పదార్థం చర్య / లక్షణం 1. దిరిసిన విత్తనం, ఆకు, వేరు కేఫిక్ ఆసిడ్, ఆల్కలాయిడ్స్ కీటక నాశిని 2. జీడి మామిడి జీడిపిక్క నూనె ఫినాలిక్ పదార్థాలు కీటక నాశిని 3. సీతాఫలం ఆకు, విత్తనం ఆల్కలాయిడ్స్ కీటక …
పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు / పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులున్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, …
ఇది సాధారణంగా బావులు, చెరువులు, కాలువలు, వరి పొలాల్లో నీటిపై తేలియాడుతూ కనిపించే పెర్నజాతి మొక్క. అది నత్రజనిని స్థిరీకరించే నీలి ఆకు పచ్చనాచు (అనాబినా)తో సహజీవనం సాగిస్తూ (అనాబినా, అజోల్లాగా), దాని నత్రజనిని ఉపయోగించుకుంటూ బాగా పెరిగి నేలలో కలసినప్పుడు 40-60 కిలోల నత్రజనిని వరి పైరుకు అందిస్తుంది. వరి నాటిన వారం రోజుల్లో …
పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస్’ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు తక్షణం చనిపోతుంది. లేదా మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది. క్రింద పడిన పురుగులను చీమలు తినేసే అవకాశం వుంది. శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, …
