వేరు / కాయ తొలుచు పురుగు పురుగు ఆశించు కాలం: జూన్ – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంటను ముందుగా నాటుకోవడం ద్వార వేరు పురుగులు ఆశించకుండా తప్పించవచ్చు. 70 నుండి 80 కిలోల విత్తన గింజలను ఒక లీటర్ కిరోసిన్లో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నివారణ : పురుగులను …
జొన్నలో కాండం తొలుచు ఈగ పురుగు ఆశించు కాలం: జూన్ – జులై పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలైన సి.ఎస్.హెచ్ 17, ఎన్.టి.జె 4 రకాలను విత్తుకోవాలి. జూలై15 లోపు విత్తుకోవడం ద్వారా పురుగు తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసుకోవాలి. పొలం …
వరిలో కంపునల్లి పురుగు ఆశించు కాలం: జులై – నవంబర్ ఇది ముఖ్యంగా వరిలో మాత్రమే ఎక్కువగా వస్తుంది. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు. నివారణ : కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు. మబ్బు, జల్లుల కాలంలో …
వేరుశనగలో ఆకుముడత పురుగు ఆశించు కాలం: ఏ సమయాల్లోనైనా రావచ్చు నివారణ : ఈ పురుగు ఒక్క వేరుశనగ పంటమీదే జీవిస్తుంది. పంట మార్పిడి పాటించడం వలన అదుపులో ఉంటుంది. పురుగు మందులు పిచికారి ఆపివేస్తే పరాన్న జీవుల వలన సహజ నియంత్రణ జరుగుతుంది. 5% వేప కషాయం పిచికారి చేయడం వల్ల తల్లి పురుగు …
ఎర్రనల్లి ఇది ఎక్కువగా పత్తి, టమాట, మిరప, కంది, బెండ, మరియు వంగలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇవి ఆకుల అడుగు భాగాన వుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు వడలి, పసుపు రంగుకు తిరిగి ఎండిపోతాయి. ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. నివారణ …
కత్తెర పురుగు పురుగు ఆశించు కాలం: జూన్ – డిసెంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరపంటగా ఆముదాన్ని గట్లపై నాటుకొని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి. పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పురుగు నివారణకు సరిపోయే లింగార్షక బుట్టలను ఎకరానికి 8 నుంచి 10 వరకు పెట్టాలి. అవి …
తెల్లదోమ పురుగు ఆశించు కాలం: జులై – జనవరి తెల్లదోమ వలన అపరాలు, టమాట వంటి పంటలలో వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. తెల్లదోమ తల్లి పురుగులు ఆకులపై వృద్ధి చెంది రసంను పీలుస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలంలో …
వివిధ పంటలలో ‘పచ్చదోమ’ పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు (డింబకములు) లేత ఆకుల రసమును పీల్చడం వలన మొక్కలు వాడి క్రమంగా చనిపోతాయి. ఆకులపై ఎర్రని రంగు చారలు బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల మొక్కలు చనిపోతాయి. …
వివిధ పంటలలో ‘పేనుబంక’ పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేనుబంక తట్టుకునే రకాలను నాటుకోవడం. ఎకరానికి 15-20 జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. నివారణ : పురుగుమందుల వాడకం ఆపిపేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన …
జొన్నలో రసం పీల్చు పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – జనవరి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలం చుట్టూ 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. బంతి మరియు ఆముదం మొక్కలను ఎర పంటగా అక్కడక్కడ వేసుకోవాలి. నివారణ : పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం …
