తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్ స్టాక్ 13.58 మిలియన్ టన్నులు ఉండాల్సి వుండగా, …
కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన రెండు తొలుగు రాష్ట్రాలు ఈ రోజు వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పర్యావరణ సమస్యలు, పెరగని మద్ధతు ధరలు సంక్షోభానికి కారణం. మరోవైపు అవినీతి, …
ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో విప్లవం” సాధించవచ్చన్న జపాను తత్వవేత్త, రైతు మసనోబు పుకువోకాతో ఉత్తేజితుడైన నమ్మాళ్వార్త న జీవితంలో దానిని ఆచరించి చూపటానికి కంకణం కట్టుకున్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన …
సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై …
వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు తక్కువ విత్తనంలేత మొక్కులు నాటటందూర దూరంగా నాటటంతక్కువ నీరుకలుపును నేలలోకి కలిపివేయడంసేంద్రియ ఎరువులు వాడకంశ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువను తీసుకోవాలి. శ్రీ పద్ధతిలో వరి సాగుకు భూమిని సేంద్రీయ …
అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, …
సోకే పశువులు: గేదె, ఆవు. సోకే కాలం: అన్ని కాలాల్లోనూ… లక్షణాలు: – కొద్దిగా జ్వరం – పొదుగు మీద పొంగు బొబ్బలు. – పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి. – పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. – పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి. – పాలు పిండే వారి చేతుల్లో …
వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు. కణితి / కాయలు / గెడ్డ నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ నీరు దిగుట గెంతి ూలిసిరికాయ కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు: వేడిగా, గట్టిగా ూండే, నొప్పి కలిగించే గెడ్డలు, శరీరమంతా ఎక్కడైనా రావచ్చు.కారణాలు: శరీరంలోపల, …
రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది …
మునగ – పోషకాలగని ప్రపంచ వ్యాప్తంగా సాగు చేసే పంటలలో అధిక పోషకాలు కలిగిన పంట మునగ. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేసుకోవడానికి అనువైనది. మునగలో మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎమైనో ఆసిడ్స్, బీటా కేరొటేన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగ ఆకుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మునగ ఆకులను …
