గాలివాన మొక్క గాలివాన మొక్క సుమారు 1-2 అడుగులు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు 3-5 సెంటీ మీటర్ల పొడవు ఉండి, అండాకారంలో ఉండి, అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. మొక్క భాగాలను గిచ్చితే పాలు వస్తాయి. ఈ మొక్క అన్ని భాగాలు ఘాటైన …
గ్లైరిసిడియా ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా పంట పొలాలలోనూ, అన్ని అరణ్యాలలోనూ, తోటలలోనూ సరిహద్దు మొక్కగా, చెఱువులు, కాలువల గట్ల వెంబడి పెరుగుతుంది. ఈ మొక్క లేత కొమ్మలు, పత్రాలు వ్యవసాయంలో ఉపయోగిస్తారు. గ్లైరిసిడియా అంటేనే ఎలుకలను నివారించేది అని లాటిన్ భాషలో అర్థం. ఈ మొక్కలో వున్న రసాయనాలు, ఎలుకలకు ‘వికర్షణ’ను కల్గిస్తాయి. పొలం …
గుంటగలగర ఈ మొక్క వరి పంట పొలాల సమీపంలోనూ, చెఱువులు, కాలువల గట్ల ఎంబడి కలుపు మొక్కగా పెరుగుతుంది. కొన్ని వరి పండించే ప్రాంతాలలో కలుపు మొక్కగా వరి పైరులో కనపడుతుంది. గుంటగలగర మొక్క ఆకులలో ఉన్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ మొక్కలో వున్న రసాయనాలకు శిలీంధ్ర నాశని మరియు కీటక నాశని లక్షణాలు …
ఇంగ్లీషు పేరు: అలోవీరా శాస్త్రీయ నామం: అలో బార్బడెన్ సిస్ (లేదా) అలోవీరా కుటుంబం: జాంతోరిఏసియా (లిలియేసి) అలోవీరా సుమారు 2 అడుగుల ఎత్తు పెరిగే రసవంతమైన పత్రాలతో పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు దగ్గరగా ఒకే చోటు నుండి గుత్తివలె వస్తాయి. పత్రాలు అడుగు భాగం వెడల్పుగా ఉండి, రానురానూ సన్నబడుతూ ఉంటాయి. పత్రాల …
తుమ్మి (తుంబి) ఇంగ్లీషుపేరు: తుంబై శాస్త్రీయ నామం: లూకాస్ ఏస్పరా కుటుంబం: లామిఏసియే ఈ మొక్క లు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. …
వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళను ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదే సమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగిపోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం ఋతుపవనాల …
కరోనా కాటుకి కూలుతున్నరైతాంగంఆరుగాలం శ్రమించే రైతుల పరిస్థితి ఎప్పుడూ అగమ్యగోచరమే. ప్రతి ఏడాది పరీక్షే. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ప్రతిసారి ఓ ప్రయాసే. ప్రకృతి కన్నెర్ర చేయడం, విత్తనాలు మొలకెత్తకపోవడం, రుణ సౌకర్యం అందకపోవడం. పురుగులు, తెగుళ్ళు పంటను విద్వంసం చేయడం, అంతా బాగుంటే గిట్టుబాటుధర రాకపోవడం. ఇలా ఎప్పుడూవారి జీవితం వ్యధాభరిత గాధలమయమే.ఇప్పుడు కరోనా …
టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే గుణం …
వ్యవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్గాయ్లు, అడవి పందలు మొదలగునవి వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. క్షీరదాలలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటకు చెప్పుకోదగ్గ నష్టం వాట్లిలుతున్నది. ఈ …
జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు …
