వెంపలి ఈ మొక్కలో టెఫ్రోసిన్, ఫ్లావనాయిడ్స్, టెర్పిన్స్ వంటి అనేక రసాయనాలు ఉంటాయి. వెంపలి మొక్కను ”పచ్చిరొట్ట” ఎరువుగా అనాదికాలం నుండి వినియోగిస్తున్న విషయం రైతులందరికి తెలిసిందే. వెంపలి మొక్కలో నత్రజని (3.4 శాతం), భాస్వరం (0.3 శాతం), పొటాష్ (2.4 శాతం) మరియు సూక్ష్మ పోషకాలు చాలా వున్నాయి. అందువలన ఈ మొక్కను వరి …
పసుపు పసుపు దుంపలో ‘కుర్కుమిన్’ అనే శక్తివంతమైన మూలపదార్థం వుంది. కుర్కుమినాయిడ్స్, జింజిబరిన్, టుమెరూన్, సుగంధ తైలాలు, అట్లాంటోన్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి. పసుపు పొడికి (పౌడర్) ధాన్యం నిలువలో ఆశించే పురుగులను నివారించే గుణం ఉందని, పసుపు పొడి + ఆవనూనె (20 గ్రాములు + 4 మి.లీ) మిశ్రమం మరింత శక్తివంతంగా …
అటుక మామిడి అటుక మామిడి సుమారు 3-4 మీటర్ల వరకు పెరిగే, నేలబారున వ్యాప్తి చెందే బహువార్షిక మొక్క. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో కలుపు మొక్కగా పొలాల గట్ల పైన, తేలిక పాటి నేలలైన ఎరుపు, ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంట కాలంలో ఈ మొక్క బాగా విస్తరిస్తుంది. ఈ …
చిత్రమూలము చిత్రమూలము గుబురుగా, అనేక శాఖలతో సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షికపు మొక్క. పత్రాలు అండాకారంలో కణుపుకు రెండు చొప్పున ఉంటాయి. వేరు ఉబ్బి దుంపలో ఉంటుంది. తెల్లటి పుష్పాలు శాఖల చివర ఏర్పడతాయి. ఫలాలు పొడవుగా ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా అక్టోబరు – డిసెంబరు మాసాలలో లభిస్తుంది. చిత్రమూలము …
బోడసరం ఇది ఇంచుమించు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. నీరు, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నేలబారున పెరిగే ఒక చిన్న మొక్క. మొక్క అంతటా నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు కుంభకటకారంలో ఉంటాయి. అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఈ మొక్క …
నల్లేరు ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో కంచెల వెంబడి తాడి, మర్రి మొదలగు చెట్లపైన పెరిగే బహువార్షికపు పొద. సుమారు 10-12 మీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలగా ఉండి, రసంతో కూడి ఉంటుంది. కణుపుల వద్ద నొక్కులు కలిగి ఉంటుంది. చిన్న చిన్న పత్రాలు అండాకారంగా ఉంటాయి. పత్రానికి ఎదురుగా ఒక చిన్న …
గలిజేరు గలిజేరు మొక్కను కొన్ని ప్రాంతాలలో అంబటిమాడు అని కూడా పిలుస్తారు. ఇది 50 సెంటీ మీటర్ల పొడవు పెరిగే, నేలబారున విస్తరించే ఏకవార్షిక మొక్క. ఈ మొక్కకు తెల్లని దుంపవంటి తల్లివేరు వుంటుంది. శాఖలు తెలుపురంగులో వుంటాయి. మొక్క దేహమంతటా నూగుతో కప్పబడి వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు అండాకారంలోగానీ, …
ఉత్తరేణి ఉత్తరేణి సుమారు 1-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఈ మొక్క అంతా సన్నని నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. ఆకులు అండాకారంలోగానీ, కొంచెం దీర్ఘ వృత్తాకారంలో గానీ వుంటాయి. పత్ర వృతం చాల చిన్నదిగా ప్రధాన కాండానికి అంటుకొని ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా లేత ఆకు …
విషముష్ఠి విషముష్టి చెట్టును కొన్ని ప్రాంతాలలో ముషిణి, ముషిడి ముష్ఠి అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారు 10-15 మీటర్ల వరకు పెరిగే వృక్షం. పత్రాలు అండాకారంలో ఉండి ప్రతి కణుపుకు రెండు ఉంటాయి. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి దళసరిగా ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా …
నానబాలు దీనిని హిందీలో ‘ధూది’ అని కూడా అంటారు. ఇంచుమించు 60 సెంటీమీటర్ల వరకు నేలపై పాకుతూ పెరిగే మొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. మొక్క అంతటా నూగుతో కప్పబడి ఉంటుంది. పత్రాలు 2 సెంటీ మీటర్ల పొడవుండి దాదాపు దీర్ఘ అండాకారంలో ఉంటాయి. పుష్పాలు గుత్తులుగా ఏర్పడతాయి. …
