సోకే పశువులు: గేదె, ఆవు. సోకే కాలం: అన్ని కాలాల్లోనూ… లక్షణాలు: – కొద్దిగా జ్వరం – పొదుగు మీద పొంగు బొబ్బలు. – పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి. – పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. – పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి. – పాలు పిండే వారి చేతుల్లో …
పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం. పత్తి తీసేటపుడు జాగ్రత్తలు: 1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. 2. ఎండిన ఆకులు, చెత్త …
సాధారణంగా రైతులు కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి ఉంచుతారు. కాలువల ప్రాంతాల లోనే కాకుండా చెరువులు, బోర్లకింద కూడా పంటకు అవసరం కన్నా నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీళ్ళు నిలబడి ఉన్న నేలల్లో గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు. అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా కాకుండా కేవలం …
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. ఒకటి – 5 సంవత్సరాల కొకసారి జరిగే ఎన్నికలు. రెండు – ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్. భారత ఎన్నికల వ్యవస్థ ఎలా రూపొందిందో, ఎంతగా దిగజారిందో మనం చూస్తున్నాం. ఓటింగ్ సరళి, ఓట్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు, ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల నైతికత, స్థాయి, …
జీవామృతం జీవామృతం తయారీకి అవసరమైన ముడి సరుకులు: ఆవు పేడ 10 కిలోలు ఆవు మూత్రం 10 లీటర్లు నల్ల బెల్లం 2 కిలోలు శనగ పిండి 2 కిలోలు ప్లాస్టిక్ డ్రమ్ము 200 లీటర్లది తయారు చేసే విధానం: పెద్దపాత్రలో 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి 10 కిలోల పేడ కలపాలి. కట్టెతో …
అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, …
కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్.సి. (క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి …
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు …
వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి …
పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది. ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది. పొలం గట్లపై ఇంగ్లీషు …
