Skip to content

Articles

October 20, 2020 1 min read

కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం

కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణందీనిని స్ప్రే చేయడం పూత పిందె బాగా వస్తుంది“వరిలో గింజ నాణ్యత” పెరుగుతుందికావలసినవి:-12 కోడి గుడ్లునిమ్మకాయలునల్లబెల్లం12 కోడిగుడ్లు ఒక పాత్రలో పెట్టిఅవి మునిగే దాక…

July 20, 2020 3 min read

ప్రభుత్వాలు పూనుకుంటే రైతులకు మద్ధతు ధరలు అందవా…? – కె. రవి

రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు కూడా రైతులకు…

July 20, 2020 4 min read

ఆలుగడ్డ – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వాతావరణం:  చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్‌ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్‌ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల…

July 20, 2020 4 min read

మునగ – సుస్థిర వ్యవసాయ కేంద్రం

వాతావరణం: మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం. ప్రవర్థనం: …

July 20, 2020 3 min read

క్రిమి సంహారకాలు కాలకూట విషాలు – డా|| కోయ వెంకటేశ్వరరావు

చట్టబద్ధంగా లేబుళ్లపైనా, కరపత్రాల్లోనూ క్రిమి సంహారక మందులకు సంబంధించి ఈ దిగువ సమాచారాన్ని ఇవ్వాలి. మీరు తీసుకున్న క్రిమి సంహారక మందుతోపాటు ఈ సమాచారం ఇవ్వకపోతే దాని…

July 20, 2020 8 min read

వరిలో వివిధ సాగు పద్ధతులు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే…

July 20, 2020 21 min read

వన్నెల వరి – డా|| జి.వి. రామాంజనేయులు

‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్‌ రైస్‌ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు…

July 20, 2020 2 min read

సి.సి.ఐ.కి వద్దంట… ప్రైవేటుకే పంట! – బి. కొండల్

నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD…

July 20, 2020 4 min read

ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారుల చట్టం – 2019” పేరుతో కౌలు రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం

ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక  మాయ మాటలెన్ని చెప్పినా జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారుల చట్టం 2019 పేరుతో…