కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణందీనిని స్ప్రే చేయడం పూత పిందె బాగా వస్తుంది“వరిలో గింజ నాణ్యత” పెరుగుతుందికావలసినవి:-12 కోడి గుడ్లునిమ్మకాయలునల్లబెల్లం12 కోడిగుడ్లు ఒక పాత్రలో పెట్టిఅవి మునిగే దాక నిమ్మరసం పోయాలితరువాత మూత పెట్టి 10 రోజుల పాటు ఉదయం సాయంత్రం మూత తీసి పెట్టాలి లేదా పగిలి పోతుంది10 రోజులకు గుడ్డు అందులో కరిగిపోతుందితరువాత దానిని …
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు కూడా రైతులకు అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుండి వ్యాపారులు పంటలను సేకరణ చేస్తున్న సందర్భంలోనే కాకుండా, ప్రభుత్వ మార్కెట్యార్డులకు పంటను తెచ్చినప్పుడు కూడా సరైన నాణ్యత, తేమ …
వాతావరణం: చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు. నేలలు: నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, …
వాతావరణం: మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం. ప్రవర్థనం: మునగను ఎక్కువగా విత్తనం ద్వారా మరియు లావుపాటి కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. సాధారణంగా బహువార్షిక మునగను 90-100 సెం.మీ. పొడవు. 5-8 సెం.మీ. మందం గల …
చట్టబద్ధంగా లేబుళ్లపైనా, కరపత్రాల్లోనూ క్రిమి సంహారక మందులకు సంబంధించి ఈ దిగువ సమాచారాన్ని ఇవ్వాలి. మీరు తీసుకున్న క్రిమి సంహారక మందుతోపాటు ఈ సమాచారం ఇవ్వకపోతే దాని తయారీదారు లేదా మీరు కొన్న దుకాణాదారు మిమ్మల్ని మోసం చేసినట్లుగా పరిగణించాలి. ఇలా సమాచారం ఇవ్వకపోవడం, నైతికంగా చట్టపరంగా రెండు విధాలా కూడా సరైనది కాదు. దీనిని …
మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు. …
వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు. 1. కణితి / కాయలు / గెడ్డ 2. నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ 3. నీరు దిగుట 4. గెంతి 5. ూలిసిరికాయ 1. కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు: వేడిగా, గట్టిగా ూండే, నొప్పి …
‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజు వేధించే ప్రశ్నలు. బియ్యంలో ఏమి పోషకాలు లేవు, లావు పెరగటానికి వరిబియ్యం ముఖ్య కారణం అని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు …
నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD చేయవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పత్తి మార్కెట్ రోజుకు 15,000 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వస్తుంది కానీ ఏమి లాభం దీంట్లో CCI ( …
ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక మాయ మాటలెన్ని చెప్పినా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం 2019 పేరుతో వెన్నుపోటు పొడిచింది. పైగా గత ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా 1956 ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టాన్ని, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని ఒక్క కలం …
