భూసార యాజమాన్యం
ప్రధానం పొలం తయారీ విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును…
ప్రధానం పొలం తయారీ విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును…
వరిలో వివిధ సాగు పద్ధతులు మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో…
కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణందీనిని స్ప్రే చేయడం పూత పిందె బాగా వస్తుంది“వరిలో గింజ నాణ్యత” పెరుగుతుందికావలసినవి:-12 కోడి గుడ్లునిమ్మకాయలునల్లబెల్లం12 కోడిగుడ్లు ఒక పాత్రలో పెట్టిఅవి మునిగే దాక…
వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా…
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…? సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ …
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన…
ఆడపిల్ల పుడితే చులకనగా చూడటం, అవకాశముంటే కడుపులోనే అంతమొందించడం పట్టణాలకే పరిమితమై లేదు. మారుమూల అడవీ ప్రాంతాలకు, గిరిజన తండాలకు కూడా వ్యాపించింది. ఆడపిల్లలను కన్న పాపానికి…
రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం,…
గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం.…
నగరాలు మారుతున్నాయి, పల్లెలు ఇంతకు ముందు లాగా లేవు. నగర, పట్టణ వాసుల ఆదాయాలలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నప్పటికీ, గ్రామాలలో నివసించే 60 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు…