Skip to content

News updates

Training program on FPO Management

prasanna March 12, 2020 1 min read

Training on Managing Farmer Producer Organisations

CSA has organised two day training program from 11-12th March, 2020 to 18 FPOs promoted by NABARD in Telangana. The participants include the Board of Directors, CEOs and the Staff of NGOs who are acting as promoting institutions.

తెలంగాణ రైతు ఉత్పత్తి దారుల సంఘాల సీఈఓ లకు రెండు రోజుల శిక్షణా తరగతులు ఈ రోజు ముగిశాయి. సంఘాల నిర్వహణ లో చట్టపరంగా చేయవలసిన బాధ్యతలు, నిర్వహించాల్సిన రికార్డులు, వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునే టప్పుడు తీసుకోవలసిన మెళకువలు,సేంద్రియ వ్యవసాయం కోసం సర్టిఫికెట్ పొందడం, విడి,విడి రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఫెడరేషన్ గా ఏర్పడితే కలిగే లాభాలు, సహజ ఆహారం, బే, నిషాన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాల అనుభవాలు తదితర అనేక విషయాలు చర్చకు వచ్చాయి. అందరూ తాము నేర్చుకున్న విషయాలను తమ గ్రామాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగించుకుంటూ సంఘాలను నడుపు కుంటామని ప్రకటించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ సంఘాల అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.