Skip to content

Uncategorized

పైరేట్‌ నల్లి

Srikanth Adira June 26, 2020 1 min read

పైరేట్‌ నల్లి

ఆహారపు అవాట్లు : తల్లి ప్లి పురుగు అన్ని పురుగు నుండి రసంపీల్చి జీవిస్తాయి.

పురుగుల అదుపు : పేనుబంక, కాయతొుచు పురుగు, పచ్చదోమ, పొలుసు, గుడ్లు, తామర పురుగు, తెల్లదోమ

జీవిత దశలు : నారింజ రంగులో 2 మి.మీ. సైజులో చిన్నగా గుండ్రంగా వుండి తల మొనదేలి వుంటుంది. తల్లిపురుగు తెలుపు నలుపు మచ్చలతో రెక్కలు కలిగి ఉంటాయి. పిల్ల పురుగులు పసుపు – నారింజ రంగులో నీటి చుక్క ఆకారంలో వుండి, 2 వారాలల్లో రెక్కలు ఏర్పడి తల్లి పురుగుగా ఎదుగుతాయి. తల్లి పిల్ల పురుగులు 30 రోజుల జీవితకాలంలో రోజుకి 30 చొప్పున చిన్న పురుగులను చంపి తింటాయి.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.