Skip to content

Uncategorized

వ్యవసాయంలో సహజ వనరుల వినియోగం – సుస్థిర వ్యవసాయ కేంద్రం

Srikanth Adira June 26, 2020 1 min read

వ్యవసాయంలో సహజ వనరుల వినియోగం

క్ర.సం.ద్రావణం పేరుకావలసిన పదార్థాలుతయారు చేసే విధానం
1.పంచగవ్వఆవుపేడ, మూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, కొబ్బరినీరు, కల్లు, అరటిపండ్లు, బెల్లం15 రోజులు మురగ బెట్టాలి
2.జీవామృతంఆవుపేడ, మూత్రం, నల్లబెల్లం, శనగపిండి7 రోజులు మురగ బెట్టాలి
3.అమృతజలంఆవుపేడ, నెయ్యి, నల్లబెల్లం1 రోజు మురగబెట్టాలి
4.ఇ.ఎం.ద్రావణంఅరటిపండ్లు, బొప్పాయి పండ్లు, గుమ్మడి పండు, కొబ్బరినీరు, కోడిగుడ్లు45 రోజులు మురగబెట్టాలి
5.చేప-బెల్లం ద్రావణంచేప వ్యర్థాలు, బెల్లం10 రోజులు మురగబెట్టాలి
6.వర్మీవాష్‌పశువులపేడ, వ్యర్థ పదార్థాలు, నీరు2 రోజులు మురగబెట్టాలి
7.పొగాకు కషాయంపొగాకు రద్దు, సబ్బుపొడి1 గంట ూడకబెట్టాలి
8.వావిలాకు కషాయంవావిలాకు, సబ్బుపొడి1 గంట ూడకబెట్టాలి
9.పశువులపేడ – మూత్రం ద్రావణంపశువులపేడ, మూత్రం, సున్నం4-5 రోజులు మురగబెట్టాలి
10.పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణంపచ్చిమిర్చి, వెల్లుల్లి, కిరోసిన్‌, సబ్బుపొడిద్రావకాలను ూపయోగించాలి
11.5 శాతం వేప ద్రావణంవేపగింజలు, సబ్బుపొడినీటిలో 12 గంటలు నానబెట్టాలి.
12.5% కానుగ ద్రావణంకానుగ గింజల పప్పు, సబ్బుపొడినీటిలో 12 గంటలు నానబెట్టాలి.
13.ఎండుమిర్చి – వెల్లుల్లి ద్రావణంఎండు మిరప కాయలు, వెల్లుల్లినీటిలో 12 గంటలు నానబెట్టాలి.
14.వివిధ ఆకుల కషాయంవేపాకు, కానుగ, బిల్వం, వావిలాకు, సీతాఫలం1 గంట ూడకబెట్టాలి
15.పురుగు వికర్షణ కషాయంతులసి, పాలకొడిశ, పొగాకు, వేప, కలబంద, బొప్పాయి, ఆవుమూత్రం10 రోజులు మురగబెట్టాలి
16.హెర్బల్‌ టీపై ఆకులు, పశువులపేడ, బెల్లం7 రోజులు మురగబెట్టాలి
17.పచ్చిమిర్చి – వేప, కషాయంవేప ఆకులు, పొగాకు రద్దు, వెల్లుల్లి, పొగాకు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం10 రోజులు మురగబెట్టాలి
18.మారేడు పత్రం కషాయంమారేడు పత్రాలు, సబ్బుపొడి1 గంట వరకూ ూడకబెట్టాలి
19.పిచ్చితులసి కషాయంపిచ్చితులసి, సబ్బుపొడి1 గంట వరకూ ూడకబెట్టాలి
20.పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణంపశువులపేడ, మూత్రం, ఇంగువ4-5 రోజులు మురగబెట్టాలి
21.లాక్టిక్‌ ఆసిడ్‌ఆవుపాలు, బెల్లం, ద్రావణం బియ్యపు కడుగు7 రోజులు మురగబెట్టాలి

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.