పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్‌’ అనే ఆల్కలాయిడ్‌ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస్‌’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఇవి పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు తక్షణం చనిపోతుంది. లేదా మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది. క్రింద పడిన పురుగులను చీమలు తినేసే అవకాశం వుంది.

 శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.

 తయారీకి కావలసిన పదార్థాలు:

 పచ్చిమిర్చి – 3 కిలోలు

 వెల్లుల్లి  – అరకిలో

 కిరోసిన్‌ –  పావులీటరు (250 మి.లీ)

 సబ్బుపొడి     – 100 గ్రా||

 తయారు చేసే విధానం:

జాగ్రత్తలు: