వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు
వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు…
Articles, reports and news on sustainable agriculture, rural livelihoods and policy, in English and Telugu.
వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు…
కరోనా కాటుకి కూలుతున్నరైతాంగంఆరుగాలం శ్రమించే రైతుల పరిస్థితి ఎప్పుడూ అగమ్యగోచరమే. ప్రతి ఏడాది పరీక్షే. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ప్రతిసారి ఓ ప్రయాసే. ప్రకృతి కన్నెర్ర చేయడం,…
టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం…
వ్యవసాయరంగంలో అడవి పందుల యాజమాన్యం మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కులు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో…
జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నవంబర్…
తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా…
కొత్త వ్యవసాయానికి ‘తొలకరి’ రాష్ట్రంలో మూడొంతు జనానికి ఉపాధి అందించటంతో పాటు రాష్ట్ర ఆహార అవసరాలనే కాక ఆహార పంటలతో ముఖ్య స్థానం పొంది ‘అన్నపూర్ణ’గా పేరొందిన…
ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో…
సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి…
వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు తక్కువ విత్తనంలేత మొక్కులు నాటటందూర దూరంగా నాటటంతక్కువ నీరుకలుపును నేలలోకి కలిపివేయడంసేంద్రియ ఎరువులు వాడకంశ్రీ పద్ధతిలో…