Skip to content

Knowledge Bank

Articles, reports and news on sustainable agriculture, rural livelihoods and policy, in English and Telugu.

June 26, 2020 5 min read

“ఉపాధిహామీ పథకం హక్కులు”

గ్రామీణ శ్రామికులకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని కేంద్ర…

June 26, 2020 2 min read

ఆకుకూర పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర…

June 26, 2020 5 min read

“ఎక్కువ దిగుబడినిచ్చేశ్రీ పద్దతిలో వరి సేద్యం”

వరిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు తక్కువ విత్తనంలేత మొక్కులు నాటటందూర దూరంగా నాటటంతక్కువ నీరుకలుపును నేలలోకి కలిపివేయడంసేంద్రియ ఎరువులు వాడకంశ్రీ పద్ధతిలో…

June 26, 2020 1 min read

పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు

పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కులుగా కోసి పొం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి…

June 26, 2020 4 min read

“వరి చేనులో చేపల పెంపకం”

వరి చేనులో చేపల పెంపకం – ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి…. ఒక ఎకరం పొలంలో 60 సెంట్లు వరి, 20 సెంట్లు చేపల చెరువు,…

June 26, 2020 9 min read

వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు

వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి,…

June 26, 2020 7 min read

“సేంద్రియ పద్దతిలో టమాట సాగు”

వాతావరణం: టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ…

June 26, 2020 6 min read

వంగ

వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు.…

June 26, 2020 1 min read

మామిడిలో హైబ్రిడ్‌ రకాలు

హైబ్రిడ్‌ రకాలు ఎయు రుమాని (రుమాని x మల్గోవా) పండు మధ్యమం నుండి పెద్దదిగా ఉంటుంది. కండ మృదువైనది. రసం నిండుగా ఉండి నార ఉండదు. కాయలు…

June 26, 2020 2 min read

చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం

చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల ద్వారా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, లవణాలు లభిస్తాయి.…