సాంప్రదాయ వరి రకాల సాగు మరియు విత్తనోత్పత్తి (పొలం బడి, వెంకన్న గారి పొలం, జీడికల్) పొలం బడి హరిత విప్లవం తర్వాత రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగటం తో పాటు అనేక విత్తన రకాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక పరిస్థితులకు, అనేక అవసరాలకి ఉపయోగపడేలా వున్న విత్తన రకాలు, అన్ని ప్రదేశాలకి ఒకే రకం అన్నట్టుగా అధిక …